మన పాఠశాల బ్లాగును అప్ డేట్ చేస్తున్న రవీంద్ర టీచర్.
Friday, 28 February 2014
28-02-2014: జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భముగా పాఠశాలలో ఏర్పాటు చేయబడిన వైజ్ఞానిక ప్రదర్శన
Tuesday, 25 February 2014
24-02-2014: ఇన్ స్పైర్ అవార్డుకు ఎంపికైన పాఠశాల విద్యార్ధినులు G.S.S. నవ్య (9 వ తరగతి) మరియు M. వాసవి (8 వ తరగతి) లను అభినందిస్తూ వారికి అవార్డు చెక్కులను అందజేయుచున్న గ్రామ సర్పంచ్ శ్రీ ఆకేటి నరసింహారావు, ప్రధానోపాధ్యాయిని శ్రీమతి వెలగల హైమవతి.
Tuesday, 3 December 2013
రాష్ట్ర స్థాయి INSPIRE ప్రదర్శనలకు ఎంపికైన 10వ తరగతి విద్యార్ధి పసుపులేటి లక్ష్మీనారాయణ (అంశం: సౌర ఫలకాల ద్వారా సౌరశక్తి వినియోగం) గైడ్ టీచర్ శ్రీ PV సూర్యనారాయణ రెడ్డి గారు
6,7 మరియు 8వ తరగతి విద్యార్ధులకు సర్వ శిక్షా అభియాన్ (RVM) వారి ఉచిత యూనిఫారాలు తూర్పు విప్పర్రు గ్రామ సర్పంచ్ శ్రీ ఆకేటి నరసింహారావు గారు, ఉప సర్పంచ్ శ్రీ శిరగం శ్రీనివాస్ గారు, ప్రధానోపాధ్యాయిని శ్రీమతి వెలగల హైమవతి గార్లచే విద్యార్ధులకు పంపిణీ.